ఖమ్మం: నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డెవ్

1చూసినవారు
ఖమ్మం: నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డెవ్
ఖమ్మం నగరంలో ట్రాఫిక్ పోలీసులు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యంగా వాహనాలు నిలపడమే ప్రధాన కారణమని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్