ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్‌గా మంత్రి శ్రీహరి

64చూసినవారు
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్‌గా మంత్రి శ్రీహరి
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ చార్జిగా పశుసంవర్థకశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్థానంలో శ్రీహరిని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా నియమించారు.

సంబంధిత పోస్ట్