ఖమ్మం: ఇన్ఛార్జ్ డీఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన శ్రీరామ్

1చూసినవారు
ఖమ్మం: ఇన్ఛార్జ్ డీఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన శ్రీరామ్
ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ డీఆర్డీఓగా జిల్లా ఉపాధికల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు, ప్రభుత్వ లక్ష్యాల సాధనకు తన శాయశక్తులా కృషి చేస్తానని శ్రీరామ్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :