ఖమ్మం: సమ్మె నోటీసులు అందజేత

4చూసినవారు
ఖమ్మం: సమ్మె నోటీసులు అందజేత
ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరగబోయే బంద్ ను జయప్రదం చేయాలని సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం నగరంలోని షాపింగ్ మాల్స్, దుకాణాలకు సమ్మె నోటీసులు అందించారు. కార్మికుల హక్కులకు భంగం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఈ బంద్ లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్