ఖమ్మం: విద్యార్థులను పరామర్శించిన విద్యార్థి సంఘాల నాయకులు

6చూసినవారు
ఖమ్మం: విద్యార్థులను పరామర్శించిన విద్యార్థి సంఘాల నాయకులు
కొణిజర్ల మండలం బోడియాతండాలోని ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం విద్యార్థి సంఘాల నాయకులు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో వారు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్