ఖమ్మం: మార్కెట్ కు ఎండాకాలం సెలవులు

67చూసినవారు
ఖమ్మం: మార్కెట్ కు ఎండాకాలం సెలవులు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు ఈనెల 12 నుంచి జూన్ 6వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యాన ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్, కార్మిక వర్గాల అభ్యర్థనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్లో ప్రస్తుతం వానాకాలంలో సాగు చేసిన మిర్చి, యాసంగిలో సాగు చేసిన పంటలు విక్రయానికి వస్తున్నాయి. అయితే, మిర్చి క్రయవిక్రయాలు తగ్గడం, ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యాన సెలవులు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్