ఖమ్మం: ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ ప్రశ్నపత్రం

63చూసినవారు
ఖమ్మం: ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ ప్రశ్నపత్రం
ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులో గల ప్రభుత్వ పాఠశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న పదో తరగతి టాలెంట్ టెస్ట్ ప్రశ్నపత్రాలను సీపీఐ నేత బాగం హేమంతరావుతో కలిసి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ. విద్యార్థులు ప్రతిభా పరీక్షలు ద్వారా మానసిక దైర్యాన్ని పెంచుకుని ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు. మడుపల్లి లక్ష్మణ్, ఇటికాల రామకృష్ణ ఉన్నారు.

సంబంధిత పోస్ట్