ఖమ్మం: స్తంభం వాడితే పన్ను ఖాయం

79చూసినవారు
ఖమ్మం: స్తంభం వాడితే పన్ను ఖాయం
విద్యుత్ స్తంభాలను వినియోగించుకుంటున్న కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్ల నుంచి కచ్చితంగా పన్ను వసూలు చేసేలా విద్యుత్ శాఖ సిద్ధమవుతోంది. గతంలోనూ ఈ పన్ను విధానం అమల్లో ఉన్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే, స్తంభాలకు గజిబిజిగా వైర్లు ఉండడంతో ఏదైనా మరమ్మతు అవసరమైనప్పుడు సిబ్బంది ఎక్కడం కష్టమవుతోంది. వీటన్నింటికి చెక్ పెట్టేలా విద్యుత్ శాఖ అధికారులు పన్ను వసూలుకు నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్