ఖమ్మం: అనారోగ్యంతో టీడీపీ కార్యకర్త మృతి

5చూసినవారు
ఖమ్మం నగరంలోని వీడియోస్ కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్త బండ్ల రామ చౌదరి గురువారం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, అడుహక్ కమిటీ సభ్యులు కేతినేని హరీష్ చంద్ర, మృతుడి పార్థివదేహాన్ని సందర్శించి, పార్టీ జెండాను కప్పి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి, వారికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్