ఖమ్మం నగరంలోని లకారం చెరువు వద్ద ఉన్న శ్రీ పవనసుత జలాంజనేయ స్వామి సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో పూజా సామగ్రి విక్రయ షాపు కిరాయి, కొబ్బరి చిప్పలపై జూన్ 3వ తేదీ ఉదయం 10 గంటలకు దేవస్థానం ఆవరణలో వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వహణాధికారి ఎస్. శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు డిపాజిట్లు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని, బకాయి దారులు అనర్హులని ఆయన పేర్కొన్నారు.