ఎక్స్ రే మెషిన్ కొనుగోలు కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ డి. రామారావు తెలిపారు. అధీకృత విక్రేతలు రూ. 50వేల ఈఎండీ డీడీ జత చేసిన టెండర్లను సీల్డ్ కవర్ ద్వారా తమ కార్యాలయంలో ఈ నెల 9వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. ఈనెల 10న టెండర్లను పరిశీలించి తక్కువ ధర సూచించిన ఏజెన్సీకి ఖరారు చేస్తామని తెలిపారు.