ఖమ్మం: ముగిసిన పదో తరగతి మూల్యాంకనం

67చూసినవారు
ఖమ్మం: ముగిసిన పదో తరగతి మూల్యాంకనం
ఖమ్మం సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఈనెల 7వ తేదీన మొదలైన పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం మంగళవారంతో ముగిసింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 2, 34, 456 జవాబుపత్రాలను మూల్యాంకనం చేసినట్లు డీఈఓ సోమశేఖరశర్మ, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రమేష్ తెలిపారు. విధుల్లో వెయ్యి మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్