ఖమ్మం: రేపటి నుంచి టెట్... ఏర్పాట్లు పూర్తి

6చూసినవారు
ఖమ్మం: రేపటి నుంచి టెట్... ఏర్పాట్లు పూర్తి
పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్) ఈనెల 3 నుంచి 20 వరకు జరగనుంది. సెలవు దినాలు మినహా ఎనిమిది రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో తొమ్మిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు రెండు సెషన్లలో జరిగే ఈ పరీక్షకు సుమారు 2వేల మంది హాజరుకానున్నారు. ప్రతి కేంద్రానికి ఒక అబ్జర్వర్తో పాటు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్