ఖమ్మం: మార్గదర్శకంగా నిలిచిన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ

1485చూసినవారు
ఖమ్మం: మార్గదర్శకంగా నిలిచిన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ
తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలను శనివారం ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్, బాపూజీ విగ్రహానికి నివాళులర్పించి, ఆయన జీవితం అనేక గొప్ప కార్యక్రమాలతో మార్గదర్శకంగా నిలిచిందని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్