ఖమ్మం: రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే

2చూసినవారు
ఖమ్మం: రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్న మోసాలతో ప్రజలు విసిగిపోయారని, దీంతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ను గెలిపించేందుకు సిద్ధమవుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రశ్నలను తట్టుకోలేక అధికార పార్టీ వారిని సస్పెండ్ చేసిందని ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్