ఖమ్మం: జిల్లాలో బదిలీ అయిన తహసీల్దార్లు వీరే!

0చూసినవారు
ఖమ్మం: జిల్లాలో బదిలీ అయిన తహసీల్దార్లు వీరే!
ఖమ్మం జిల్లాలో పలువురు తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. తల్లాడ తహసీల్దార్ కె. బ్రహ్మేశ్వరరావు కల్లూరుకు, కల్లూరు పి. సాంబశివుడు ఖమ్మం కలెక్టరేట్ కు, సింగరేణి ఎం. వినయేందర్ రెడ్డి ఖమ్మం రూరల్ కు, పి. రాంప్రసాద్ నేలకొండపల్లికి, వి. వెంకటేశ్వర్లు సింగరేణికి డిప్యూటేషన్ పై, చింతకాని డి. జయచందర్ ఖమ్మం అర్బన్ కు, సైదులు కూసుమంచికి, రవి ముదిగొండకు, సునీత ఎలిజిబెత్ కలెక్టరేట్ కు బదిలీ అయ్యారు. ఈ బదిలీలతో పలు మండలాల్లో కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్