ఖమ్మం: గ్యాస్ వినియోగదారుల ఈ కేవైసీ తప్పనిసరి

1చూసినవారు
ఖమ్మం: గ్యాస్ వినియోగదారుల ఈ కేవైసీ తప్పనిసరి
ఖమ్మం జిల్లాలోని ఎల్పీజీ వినియోగదారులు ఈనెల 30లోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి చందన్ కుమార్ సూచించారు. బయోమెట్రిక్ ఆధారంగా ఈ కేవైసీ పూర్తి చేయాలని, ఇందుకోసం ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ వివరాలతో ఎల్పీజీ గ్యాస్ డీలర్ ను సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని వారి సిలిండర్ల సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్