ఖమ్మం: స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తుమ్మల

2చూసినవారు
ఖమ్మం: స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తుమ్మల
ఖమ్మం స్థంబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన స్వామివారి జయంతి ఉత్సవాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా, రైతాంగానికి కరువు కాటకాలు లేకుండా స్వామివారి దయ ఉండాలని ప్రార్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్