ఖమ్మం: నేడే ఆఖరు... రద్దీ నెలకొనే అవకాశం

1చూసినవారు
ఖమ్మం: నేడే ఆఖరు... రద్దీ నెలకొనే అవకాశం
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. తొలి రెండు రోజులు పొత్తుల అనిశ్చితి, ఇతర కారణాలతో చాలా మంది వేచిచూశారు. చివరిరోజు పార్టీల అభ్యర్థులతో పాటు ఆశావహులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పార్టీల నుంచి జాబితాలు వెలువడటం, సీట్ల సర్దుబాటు చివరి దశకు చేరడంతో నాయకుల సూచనల మేరకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. దీంతో చివరిరోజు నామినేషన్ కేంద్రాల వద్ద భారీ రద్దీ నెలకొనే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you