ఖమ్మం: నేటి కూరగాయల ధరలు ఇలా

1చూసినవారు
ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ రైతు మార్కెట్లో మంగళవారం కూరగాయల ధరలను ఎస్టేట్ అధికారి శ్వేత వెల్లడించారు. టమాటా కేజీ రూ. 40, వంకాయ 36, బెండకాయ 30, పచ్చిమిర్చి 50, కాకర 46, కంచకాకర 50, నాటు దోసకాయ 20, బీరకాయ 50, సొరకాయ 20, దొండకాయ 34, క్యాబేజీ 20, ఆలుగడ్డ 20, చామగడ్డ 40, క్యారెట్ 46, బీట్రూట్ 40, కీరదోస 36, బీన్స్ 110, క్యాప్సికం 56, ఉల్లిగడ్డలు 30, కోడిగుడ్లు (12) రూ. 75 గా ఉన్నాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్