ఖమ్మం: నేటి కూరగాయల ధరలు ఇలా..
By Suresh Kumar 5చూసినవారుఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ రైతు మార్కెట్లో బుధవారం కూరగాయల ధరలు వెల్లడయ్యాయి. ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపిన వివరాల ప్రకారం, కేజీ టమాటా రూ. 36, వంకాయ 30, బెండకాయ 36, పచ్చిమిర్చి 40, కాకర 36, కంచకాకర 40, నాటు దోసకాయ 20, బీరకాయ 56, సొరకాయ 20, దొండకాయ 30, క్యాబేజీ 24, ఆలుగడ్డ 20, చామగడ్డ 40, క్యారెట్ 50, బీట్రూట్ 40, కీరదోస 36, బీన్స్ 210, క్యాప్సికం 50, ఉల్లిగడ్డలు 30గా ఉన్నాయి. కోడిగుడ్లు (12) రూ. 75గా ధర నిర్ణయించబడింది.