ఖమ్మం: పదవీ విరమణ చేసిన అధికారులకు సన్మానం

8చూసినవారు
ఖమ్మం: పదవీ విరమణ చేసిన అధికారులకు సన్మానం
సోమవారం ఖమ్మం కమిషనరేట్ లో సీపీ సునీల్ కుమార్, పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులను పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. విధుల్లో వారికి సహకరించిన కుటుంబ సభ్యులను అభినందించారు. పదవీ విరమణ చేసిన సిబ్బంది ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :