ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

5చూసినవారు
ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ఖమ్మం గట్టయ్య సెంటర్లో సోమవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కాలు విరిగి తీవ్రంగా గాయపడగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.