ఖమ్మం: ఓటర్ల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలి

1చూసినవారు
ఖమ్మం: ఓటర్ల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలి
ఖమ్మం కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ దివాకర టీ. ఎస్. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా ప్రతి ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, మ్యాపింగ్ వేగంగా చేపట్టాలని ఆయన ఆదేశించారు. బీఎల్ఓలు ఓటరు జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో కచ్చితమైన ధ్రువీకరణ, సరైన డేటా నమోదు, పారదర్శకత ముఖ్యమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్