ఖమ్మం: బాధితుల ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం

1చూసినవారు
ఖమ్మం: బాధితుల ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం
భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన వారిలో అర్హులను గుర్తిస్తున్నామని, అసలైన బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అర్హులైన బాధితులకు స్థలం ఉన్నచోట ఇందిరమ్మ ఇల్లు, స్థలం లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని స్పష్టం చేశారు. భూదాన్ స్థలాన్ని మోసపూరితంగా అమ్మినవారు జైలుకు వెళ్తారని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్