ఖమ్మం: ప్రతీ నెల పన్ను వసూలు చేస్తాం

83చూసినవారు
ఖమ్మం: ప్రతీ నెల పన్ను వసూలు చేస్తాం
ఖమ్మం జిల్లాలో విద్యుత్ స్తంభాలను వినియోగించే వారంతా పన్ను చెల్లించాల్సిందేనని NPDCL ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి స్పష్టం చేశారు. తొలుత స్తంభంపై గజిబిజిగా ఉన్న ఇంటర్నెట్, కేబుల్ టీవీ వైర్లను సరి చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత వారు వినియోగించుకుంటున్న స్తంభాల లెక్క తేల్చేందుకు జాయింట్ సర్వే చేస్తామని, ఆపై ప్రతీ నెల పన్ను వసూలు చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్