ఖమ్మం: కొణిజర్ల జడ్పీటీసీ రేసులో విజయబాయి?

1573చూసినవారు
ఖమ్మం: కొణిజర్ల జడ్పీటీసీ రేసులో విజయబాయి?
కొణిజర్ల జడ్పీటీసీ స్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ జనరల్ కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైరా టికెట్ ఆశించి భంగపడ్డ విజయబాయి, జడ్పీటీసీ రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి పొంగులేటి అనుచరురాలిగా ఉన్న విజయభాయికి జడ్పీటీసీ టికెట్ దక్కుతుందని ఆమె మద్దతుదారులు విశ్వసిస్తున్నారు.