సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి,
రాజకీయాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, కార్మిక సంఘాలలో మహిళలు మరింత చురుగ్గా పాల్గొని నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విఓఏ మహాసభలో ఆమె మాట్లాడుతూ,
కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయుసీలో పెద్ద ఎత్తున మహిళలు చేరడం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని అన్నారు. వీఓఏ వ్యవస్థ, డ్వాక్రా మహిళా సంఘాల ఏర్పాటుతో గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి
కాంగ్రెస్ ప్రభుత్వం బాటలు వేసిందని తెలిపారు.