ఖమ్మం యువకుడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ

0చూసినవారు
ఖమ్మం యువకుడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందిన బి. మోతి కుమార్ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను (5,364 మీటర్లు) విజయవంతంగా అధిరోహించారు. 53 కిలోమీటర్ల క్లిష్టమైన మార్గాన్ని కేవలం 26 గంటల 9 నిమిషాల్లో పూర్తి చేసి, అక్కడ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మోతి కుమార్, త్వరలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే తన లక్ష్యమని చాటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.

సంబంధిత పోస్ట్