ఖమ్మం: భగత్ సింగ్ స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి

1316చూసినవారు
ఖమ్మం: భగత్ సింగ్ స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి
భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ బషీరుద్దీన్ ఖమ్మంలో భగత్ సింగ్ విగ్రహానికి నివాళులర్పించారు. దేశంలో పెరుగుతున్న కుల, మత, ప్రాంతీయ రాజకీయాల వల్ల యువత పెడదారి పడుతోందని, స్వచ్ఛమైన రాజకీయాల కోసం భగత్ సింగ్ స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మతోన్మాద రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్