కూసుమంచి: అనారోగ్యంతో యువకుడు మృతి

535చూసినవారు
కూసుమంచి: అనారోగ్యంతో యువకుడు మృతి
కూసుమంచి మండలం గోరిలాపాడు తండా గ్రామానికి చెందిన జర్పుల శివ (31) అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. కొన్ని రోజులుగా (కామెర్లు) అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పలు ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి మృతి పట్ల పలువురు నాయకులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్