బోనకల్ వద్ద లారీ బోల్తా

7చూసినవారు
బోనకల్ వద్ద లారీ బోల్తా
ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని రావినూతల గ్రామంలో జగ్గయ్యపేట నుండి వైరా వైపు వెళ్తున్న లారీ బుధవారం బోల్తా పడటంతో బోనకల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సింగు నరేష్ (40) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్