చంద్రగ్రహణం... 'స్తంభాద్రి' ఆలయం మూసివేత

1చూసినవారు
చంద్రగ్రహణం... 'స్తంభాద్రి' ఆలయం మూసివేత
చంద్రగ్రహణం కారణంగా ఖమ్మం నగరంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు అధికారులు మూసివేశారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్ రావు తెలిపిన వివరాల ప్రకారం, ఆలయం బుధవారం ఉదయం తిరిగి తెరుచుకుంటుంది. శుద్ధి, సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం 10 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్