ఖమ్మం సీపీఐ కార్యాలయంలో మేడే వేడుకలు

1287చూసినవారు
ఖమ్మం సీపీఐ కార్యాలయంలో మేడే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జిల్లా కార్యదర్శి దండి సురేశ్ జెండా ఆవిష్కరించి, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. పోరాడి సాధించుకున్న చట్టాల రక్షణ కోసం కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్