నేడు ఖమ్మంలో మంత్రి పర్యటన

2చూసినవారు
నేడు ఖమ్మంలో మంత్రి పర్యటన
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మున్నేరు ప్రొటెక్షన్ వాల్, కేబుల్ బ్రిడ్జి, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షకు సంబంధిత అధికారులు సకాలంలో హాజరు కావాలని కేఎంసీ అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్