
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి (వీడియో)
పశ్చిమ బెంగాల్లోని సోనార్పూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల హింస బాధితులను పరామర్శించడానికి వెళ్లిన టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపణలున్నాయి. ఆయన అక్కడికి చేరుకోగానే చుట్టుముట్టి నినాదాలు చేస్తూ దాడికి పాల్పడ్డారని, అనంతరం హెల్మెట్ ధరింపజేసి అక్కడి నుంచి తరలించారని సమాచారం.




