కేంద్ర మంత్రిని కలిసిన ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల

82చూసినవారు
కేంద్ర మంత్రిని కలిసిన ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల
ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం తెలంగాణ రాష్ట్రం తరపున కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరపు రామ్ మోహన్ నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసినారు. అనంతరం తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్