అశ్వారావుపేటలో ఎమ్మెల్యే ఆదినారాయణ పర్యటన

1617చూసినవారు
అశ్వారావుపేటలో ఎమ్మెల్యే ఆదినారాయణ పర్యటన
ఖమ్మం జిల్లా, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే ఆదినారాయణ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. రైతు వేదికలో భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత ఉపాధి ఉద్యోగ శిక్షణ కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించి, యువతకు నాణ్యమైన శిక్షణ అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి, నాణ్యమైన విద్య అందించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్