మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో BRS, నాయకులకు నాగేశ్వరరావు దిశానిర్దేశం

6చూసినవారు
ఖమ్మం జిల్లా, అశ్వారావుపేటలో మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో BRS పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై, నాయకులతో చర్చించారు. ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్