ఖమ్మం: మున్నూరు కాపులను నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం తప్పదు

62చూసినవారు
ఖమ్మం: మున్నూరు కాపులను నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం తప్పదు
మున్నూరు కాపులను నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని మున్నూరు కాపు సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు గుండాల కృష్ణ అన్నారు. ఖమ్మం 27వ డివిజన్ శ్రీనివాస నగర్ లో జరిగిన సంఘం ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. జనాభాలో సింహ భాగం ఉన్న మున్నూరు కాపులకు రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్