నేలకొండపల్లి: కౌలు రైతు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్

1663చూసినవారు
నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో కౌలు రైతు బానోతు వీరన్న రూ. 15 లక్షలు అప్పు చేసి పదెకరాల్లో పంట సాగు చేయగా, భారీ వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లింది. అప్పు ఎలా తీర్చాలనే మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ తీసుకున్న రైతు వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.