జిల్లా ఆసుపత్రిలో నూతన నేత్ర వైద్య పరికరాలు: మెరుగైన సేవలకు శ్రీకారం

6చూసినవారు
జిల్లా ఆసుపత్రిలో నూతన నేత్ర వైద్య పరికరాలు: మెరుగైన సేవలకు శ్రీకారం
జిల్లా ఆసుపత్రి నేత్ర వైద్య విభాగం రోగులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో కొత్త పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం, A-స్కాన్ ద్వారా కంటి బయోమెట్రి కొలతలు, B-స్కాన్ ద్వారా రెటీనా వంటి కీలక భాగాల చిత్రాలను తీయవచ్చు. ఈ నూతన వసతులను రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొత్త సేవలపై రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్