నవంబర్19 ఇందిరమ్మ భీమా పథకం ప్రారంభం

6చూసినవారు
నవంబర్19 ఇందిరమ్మ భీమా పథకం ప్రారంభం
'ఇందిరమ్మ బీమా' పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో ప్రతి పేద కుటుంబానికి రూ. 5 లక్షల బీమా అందనుందని పేర్కొన్నారు. ఖమ్మంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ పథకాలను, పార్టీ సిద్ధాంతాలను కాంగ్రెస్ BLAలే ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆత్మీయ సమ్మేళనంలో సూచించారు. గ్రామ స్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్