మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు.... నేడే చివరి అవకాశం

2చూసినవారు
మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు.... నేడే చివరి అవకాశం
ఖమ్మం నగరం, పరిసర ప్రాంతాల భవిష్యత్తును నిర్దేశించే సుడా మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించడానికి గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ ఏడాది ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేయగా, ఈనెల 4వ తేదీ వరకు ప్రజల నుండి సూచనలు, అభ్యంతరాలు స్వీకరిస్తామని అధికారులు ప్రకటించారు. ఆపై అభ్యంతరాలు, సూచనలను పరిశీలించాక మాస్టర్ ప్లాన్ కు తుది రూపు తీసుకొస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్