ఖమ్మం జిల్లాలోని 15వ డివిజన్ పుట్టకోట స్కూల్లో, కమిషనర్ పీవీ శ్రీనివాసరావు కుమార్తె భవ్య సంకల్ప ఫౌండేషన్ ఫౌండర్ భవిత పవన్ దంపతుల ఆధ్వర్యంలో శనివారం స్కూలు విద్యార్థులకు ఎకో ఫ్రెండ్లీ మట్టి పాత్రలపై ఆర్గానిక్ పెయింట్స్ డిజైన్స్ చేసే సృజనాత్మక పెన్ చే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్ గారు హాజరై, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ నాయకులు కమతం రామకృష్ణ, రెడ్డి బోయిన కోటేశ్వరరావు, తిరుపతిరావు యాదవ్ కూడా పాల్గొన్నారు.