పాలేరులో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు: జనసేన పోటీపై కార్యకర్తల హామీ

2చూసినవారు
పాలేరులో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు: జనసేన పోటీపై కార్యకర్తల హామీ
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నెలకొండపల్లిలో జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, అభిమాన సంఘ నాయకులు పాల్గొన్నారు. నేలకొండపల్లిలో జనసేన పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతోందని, ఈసారి ఎన్నికలలో పాలేరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుందని అభిమానులు, కార్యకర్తలు, నాయకులు బలోపేతం చేస్తూ ముందుకు నడిపిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్