సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్: ప్రభుత్వానికి డబ్ల్యూజేఐ విజ్ఞప్తి

715చూసినవారు
సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్: ప్రభుత్వానికి డబ్ల్యూజేఐ విజ్ఞప్తి
ఖమ్మం జిల్లాలో, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డబ్ల్యూజేఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు (ఎన్. ఎస్ రావు) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దశాబ్దాలుగా సమాజానికి సేవ చేసిన సీనియర్ జర్నలిస్టులు ప్రస్తుతం బీపీ, షుగర్ మందులు కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్