సర్పంచుల సమస్యలపై డీపీఓకు వినతి

3చూసినవారు
సర్పంచుల సమస్యలపై డీపీఓకు వినతి
సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్పంచుల సంఘం ప్రతినిధులు ఖమ్మం జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సంఘం అధ్యక్షుడు అబ్బూరి నరహరి, ప్రధాన కార్యదర్శి బానోత్ బిక్షం నాయక్ ఆధ్వర్యంలో ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలు విడుదల చేయాలని కోరారు. డ్వాక్రా సమావేశాలకు ఆహ్వానం అందకపోవడం, గ్రామపంచాయతి నిర్వహణ, అభివృద్ధి పనుల్లో ఎదురవుతున్న సమస్యను వివరించారు.

సంబంధిత పోస్ట్