ఖమ్మం నగరంలో నేడు కరెంట్ కట్

0చూసినవారు
ఖమ్మం నగరంలో నేడు కరెంట్ కట్
ఖమ్మం నగరంలోని బుర్హాన్ పురం సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. 11 కేవీ బస్టాండ్ ఫీడర్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 11 కేవీ ఎన్ఎస్టీ ఫీడర్లో ఉదయం 11 నుంచి 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. దీనివల్ల మామిల్లగూడెం, బస్ డిపో రోడ్డు, మయూరి సెంటర్, బాలాజీ నగర్, లెనిన్ నగర్, వైరా రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ అందుబాటులో ఉండదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్