రఘునాథపాలెం: ఇరువర్గాల ఘర్షణ

709చూసినవారు
రఘునాథపాలెం: ఇరువర్గాల ఘర్షణ
చిన్న విషయమై కొర్రతండాకు చెందిన రెండు కుటుంబాలు, వారి బంధువులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటనపై శనివారం రఘునాథపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. ఈ ఘర్షణకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్